: ఈ పతకం వారికి అంకితం: సైనా


ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ రజత పతకాన్ని కోచ్ విమల్, తల్లిదండ్రులు, ఒలిపింక్ గోల్డ్ క్వెస్ట్ కు అంకితమిస్తున్నట్టు సైనా నెహ్వాల్ తెలిపింది. నిన్న ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఫైనల్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా చేతిలో పరాజయం పాలైన సైనా రజత పతకం దక్కించుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పతకం సాధించిన ఏకైక వ్యక్తి సైనా నెహ్వాల్ మాత్రమే కావడం విశేషం.

  • Loading...

More Telugu News