: పట్టిసీమను జాతికి అంకితం చేసిన చంద్రబాబు


ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పట్టిసీమ వద్ద పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం, పంపు హౌస్ సమీపంలోని పనులను ఆయన పర్యవేక్షించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News