: ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల మౌనం సిగ్గుచేటు: మాజీ ఎంపీ పొన్నం


ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావల్సిన బాధ్యత టీడీపీ, బీజేపీలదేనని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికే ఏపీ, తెలంగాణ సీఎంలు తిట్టుకుంటున్నారని పొన్నం ఆరోపించారు.

  • Loading...

More Telugu News