: తాడేపల్లిలో చంద్రబాబు గెస్ట్ హౌస్ ను పరిశీలించిన భువనేశ్వరి


గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం సిద్ధమవుతున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ఆయన సతీమణి నారా భువనేశ్వరి సందర్శించారు. నిన్న(బుధవారం) ఉదయం 9 గంటలకు అక్కడికి వచ్చిన ఆమె మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్కడే ఉండి గదులన్నింటినీ పరిశీలించారట. అయితే ఆమె రాక విషయం రహస్యంగా ఉంచడంతో స్థానిక అధికారులకు, నాయకులకు ఎవరికీ సమాచారం తెలియలేదు. మరోవైపు గెస్ట్ హౌస్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News