: బోకోహరమ్ నేతను వాళ్లే హతమార్చారా?


నైజీరియాలో అరాచకాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బోకోహరంకు కొత్త నేతగా మహమ్మద్ దౌడ్ వ్యవహరిస్తారని నైజీరియా సరిహద్దు దేశమైన ఛాద్ అధ్యక్షుడు ఇడ్రిస్ డేబీ పేర్కొన్నారు. అయితే, ఇంతకుముందు ఈ ఉగ్రవాద సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసిన అబు బకర్ షెక్ ఏమయ్యాడనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ మధ్య కాలంలో బోకోహరం విడుదల చేస్తున్న వీడియోల్లో అబు బకర్ షేక్ కనిపించడం లేదు. దీంతో అబు బకర్ షేక్ ను హతమార్చి మహమ్మద్ దౌడ్ ను నాయకుడుగా ప్రకటించి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News