: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ నేతలు, సినీ నటులు


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పలువురు రాజకీయ నేతలు, సినీ నటులు దర్శించుకున్నారు. ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, సినీ నటులు మోహన్ బాబు, సుమలత, అంబరీష్ లు వీఐపీ దర్శన విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ పూజారులు తీర్ధ, ప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News