: సానియాకు ఖేల్ రత్న పురస్కారం ఖరారు


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ చేసిన సిఫారసుకు అవార్డుల కమిటీ అంగీకారం తెలిపింది. త్వరలో అవార్డుపై కమిటీయే అధికారిక ప్రకటన చేయనుంది. అవార్డుకు సిఫారసు చేసేందుకు 60 రోజుల గడువు ముగిసినప్పటికీ క్రీడాశాఖ మంత్రి గత నెల చివరలో సానియా పేరును కమిటీకి పంపారు.

  • Loading...

More Telugu News