: విశాఖ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్ ప్రెస్... రేపే ముహూర్తం


సికింద్రాబాదు, ఢిల్లీ మధ్య తిరిగే రైలును నిన్నటిదాకా ఏపీ ఎక్స్ ప్రెస్ గా పిలుచుకునేవాళ్లం. తెలుగు రాష్ట్రం ముక్కలైన నేపథ్యంలో ఈ రైలు పేరు కూడా మారిపోయింది. ఏపీ ఎక్స్ ప్రెస్ కాస్తా తెలంగాణ ఎక్స్ ప్రెస్ అయ్యింది. అయితే విశాఖపట్నం, న్యూఢిల్లీల మధ్య మరో కొత్త రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలుకు ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును ఖరారు చేశారు. రేపు విశాఖ నుంచి బయలుదేరనున్న ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులు ఢిల్లీ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News