: మద్రాస్ హైకోర్టులో దయానిధి మారన్ కు ఎదురుదెబ్బ... ముందస్తు బెయిల్ కు నిరాకరణ


కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు బెయిల్ కోరుతూ మారన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News