: ఆత్మహత్యకు పాల్పడిన యువకుడికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ జరుగుతున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి అనే యువకుడికి ఏపీ కాంగ్రెస్ ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రకటించారు. ఆ యువకుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.