: తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలు మార్పు... ఆదివారం కూడా పనిచేస్తాయి


తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలు మారాయి. ఈ నెల 17 నుంచి రెండు షిఫ్టుల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు పనిచేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనివేళలు ఉంటాయి. ఆదివారం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించారు.

  • Loading...

More Telugu News