: డీఎస్సీ అభ్యర్థుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు


ఏపీ డీఎస్సీ-2014 నియామకాలపై జారీ చేసిన జీవో 38ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. దాంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన డీఎస్సీ -2014 నియామకాలపై జీవో నెంబర్ 38 చెల్లదంటూ పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News