: ఢిల్లీలో హై అలర్ట్... స్వాతంత్ర్య వేడుకల భగ్నానికి ఉగ్రవాదులు దిగారని ఐబీ హెచ్చరిక


దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై పంజా విసిరేందుకు ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 మంది ముష్కరులు రాజధానిలో అడుగుపెట్టారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచారు. ప్రముఖుల నివాసాలు, స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News