: అందంగా కనిపించాలనుందా?... అయితే, ఇవి తినండి!


అందంగా కనిపించాలనే తాపత్రయం అందర్లోనూ ఉంటుంది. ముఖ్యంగా యువతీ యువకుల్లో అందంగా కనిపించాలనే కోరిక ఎక్కువ. అయితే అందంగా కనిపించేందుకు ఏం చేయాలో మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకి పరిశోధకులు ఓ సలహా ఇస్తున్నారు. అందంగా కనిపించాలంటే రోజు వారీ భోజనంలో కెరోటనాయిడ్స్ అధికంగా ఉండే వెజిటబుల్స్ చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కెరోటనాయిడ్స్ అధికంగా ఉండే కేరట్లు, బంగాళదుంపలు, ఆకుకూరలు, టమోటాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా 42 శాతం అన్ని రోగాల నుంచి రక్షణ పొందవచ్చని వారు వెల్లడించారు. ఇవి కేన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News