: గల్లంతైన పవన్ హన్స్ హెలికాప్టర్ ఆచూకీ లభ్యం
అరుణాచల్ ప్రదేశ్ లోని ఖోన్సా జిల్లా డిబ్రుగడ్ లో ఇవ్వాళ గల్లంతైన పవన్ హన్స్ హెలికాప్టర్ ఆచూకీ లభ్యమైంది. స్థానిక తీరప్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ఉన్నట్టు కనుగొన్నామని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అందులో ఓ సీనియర్ అధికారి కమలేష్ జోషి, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు.