: అరుణాచల్ ప్రదేశ్ లో 'పవన్ హన్స్' హెలికాప్టర్ గల్లంతు
అరుణాచల్ ప్రదేశ్ లో పవన్ హన్స్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గల్లంతైంది. ఖోన్సా జిల్లా డిబ్రుగడ్ లో హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైందని తెలిసింది. అయితే గల్లంతైన హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు అధికారులులు తెలిపారు. వెంటనే హెలికాప్టర్ ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.