: కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో పలు చోట్ల ఈ సాయంత్రం వర్షాలు కురిశాయి.