: మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే... మేం రెడీ: మురళీ మోహన్


ఏపీకి ప్రత్యేక హోదా అనేది చాలా సున్నితమైన అంశమని... దాన్ని సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామరస్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని... టీడీపీ బెదిరించినా ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. ఒకవేళ, తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే... రాజీనామాలు చేయడానికి తామంతా సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ చేసిన నిర్వాకం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News