: చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి: ఎమ్మెల్సీ పొంగులేటి


ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లు హోదా విషయంలో కేంద్రంపై ఆయన ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేదన్నారు. అందుకే ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరవు దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News