: ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంచుతూ ఉత్తర్వులు


భూముల మార్కెట్ విలువ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన మార్కెట్ విలువ రేపటి నుంచి 13 జిల్లాల్లో అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News