: శ్రీలంక టూర్ కు భార్యలు, లవర్స్ కు అనుమతి లేదు!


ఆగస్ట్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు మూడు టెస్ట్ మ్యాచ్ లను ఆడనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. లంక టూర్ కు ఆటగాళ్లెవరూ తమ భార్యలను కానీ, లవర్స్ ను కానీ తీసుకెళ్లకూడదని హుకుం జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆటగాళ్లకు రుచించనప్పటికీ పాటించక తప్పదు మరి.

  • Loading...

More Telugu News