: మోదీ పాక్ పాలసీపై ఆరెస్సెస్ గుర్రు... యూపీఏ బాటనే అనుసరిస్తున్నారని ఆరోపణ


దాయాది పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అసంతృప్తితో ఉందట. భారత్ పై దండెత్తుతున్న ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ తో చర్చల పేరిట మోదీ సర్కారు అంత ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఏముందని కూడా కొందరు ఆరెస్సెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా పాక్ పై వైఖరికి సంబంధించి గత యూపీఏ అనుసరించిన వైఖరితోనే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందుకెళుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News