: కలాం గౌరవార్థం... లోక్ సభ రేపటికి, రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలా గౌరవసూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడ్డాయి. రెండురోజుల విరామం అనంతరం ఈరోజు ప్రారంభమైన లోక్ సభలో ఆయన మృతికి సభ్యులంతా సంతాపం ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఇక రాజ్యసభలో కూడా సభ్యులు సంతాపం ప్రకటించాక, సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అంతేగాక ఇరు సభల్లోనూ గురుదాస్ లోని కాల్పుల్లో చనిపోయినవారికి కూడా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News