: భారత్ పై ఐఎస్ ‘ఖలీఫా’ యుద్ధం... కలకలం రేపుతున్న‘యూఎస్ఏ టుడే’ కథనం


భారత దేశంపై ఐఎస్ ఉగ్రవాదులు యుద్ధం ప్రకటించనున్నారా? ఖలీఫా పేరిట జరగనున్న ఈ యుద్ధంలో ఐఎస్ తీవ్రవాదులు భారత్ పై ముప్పేట దాడికి దిగనున్నారా? అంటే అవుననే అంటోంది ‘యూఎస్ఏ టుడే’ పత్రిక. అగ్రరాజ్యం అమెరికా నుంచి వెలువడుతున్న ఈ పత్రిక నేటి తన సంచికలో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐఎస్ తీవ్రవాదులదిగా చెబుతున్న ఓ ఉర్దూ ప్రతిని సాక్ష్యంగా చూపుతూ ఆ పత్రిక రాసిన కథనం ఒక్క భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యాకుబ్ ఉరి, యూఎస్ఏ టుడే కథనాల నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News