: విజయవాడలో ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ


ఇటీవలే రాజమండ్రిలో కేబినెట్ భేటీ జరిపిన ప్రభుత్వం మళ్లీ వారానికే సమావేశం కాబోతోంది. ఈ నెల 31న అంటే ఎల్లుండి విజయవాడ వేదికగా కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 1న పార్టీ నేతలతో విజయవాడలోనే సీఎం సమావేశమవనున్నారు.

  • Loading...

More Telugu News