ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ (ఎస్ఎఫ్ఎల్) చివరి నివేదిక ఈరోజు ఏసీబీకి చేరింది. ఈ నివేదికపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.