: అసదుద్దీన్ పై క్రిమినల్ కేసు పెట్టాలి: వీహెచ్ పీ నేత రామరాజు
ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై వీహెచ్ పీ నేత రామరాజు మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల పేరుతో రూ.11 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. పుష్కరాలకు రెండు రాష్ట్రాలు పెట్టిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామరాజు కోరారు.