: హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన


సమస్యల పరిష్కారం కోరుతూ గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆరోగ్యశ్రీ పొరుగుసేవల సిబ్బంది హైదరాబాద్ లో ఈరోజు ట్రస్టు కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకుని, అక్కడికి వచ్చిన పోలీసులు సిబ్బందిని అరెస్టుచేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News