: పార్లమెంటులోనే సమాధానం చెప్తా: సుష్మాస్వరాజ్


తనపై వచ్చిన ఆరోపణలకు పార్లమెంటులోనే సమాధానం చెబుతానని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తాను పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకునేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కాగా, లలిత్ మోదీ అంశంలో సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, వ్యాపం కుంభకోణం కారణంగా మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ ను రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News