: మావోల మరో దుశ్చర్య... విశాఖ జిల్లాలో ముగ్గురు గిరిజనుల కిడ్నాప్


మావోయిస్టుల దుశ్చర్యలు తెలుగు రాష్ట్రాలకూ క్రమంగా విస్తరిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒడిశాలో నలుగురు పోలీసులను అపహరించి హత్య చేసిన మావోలు, తాజాగా విశాఖలోనూ పేట్రేగిపోయారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం గొబ్బరిపడ వద్ద గిరిజన తండాపై దాడికి దిగారు. తండాలోని నాలుగు ఇళ్లను ధ్వంసం చేసిన మావోలు ముగ్గురు గిరిజనులను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు దళాలు మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

  • Loading...

More Telugu News