: ముంబై-పాట్నా రైల్వే లైన్ ను ప్రారంభించిన మోదీ


బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాట్నా-ముంబై రైల్వే లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. గతంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీయూ బయటకు వెళ్లాక... మోదీ, నితీష్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. అనంతరం, మోదీ ప్రధాని అయ్యాక మోదీ, నితీష్ లు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News