: ‘మిస్టర్ ఇండియా’గా హైదరాబాద్ యువకుడు!


మిస్టర్ ఇండియాగా హైదరాబాదుకు చెందిన యువకుడు రోహిత్ కందేవాల్ నిలిచాడు. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది యువకులు హాజరయ్యారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో రోహిత్ విజేతగా నిలవగా, బెంగళూరుకు చెందిన రాహుల్ రాజశేఖరన్ తొలి రన్నరప్ గా, ముంబైకి చెందిన ప్రతీక్ గుజ్రాల్ రెండో రన్నరప్ గా ఎంపికయ్యాడు. ప్రొవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విజేతలకు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News