: శంకర్రావుకు ముందస్తు బెయిల్ మంజూరు


మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ బెయిల్ ను మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News