: స్టీల్ ప్లాంట్ కి ఖమ్మం లాభదాయకం కాదు: కేంద్రం


తెలంగాణలో ఉక్కు కర్మాగార నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై రాజ్యసభలో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఖమ్మం జిల్లా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లాభదాయకమైన ప్రాంతం కాదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో ఏ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలో నిర్ణయించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం వెల్లడించింది.

  • Loading...

More Telugu News