: రాళ్లు, కర్రలతో కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు


టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగి పరస్పరం కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం నల్లచెలముల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు ఇళ్లు, రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

  • Loading...

More Telugu News