: హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు


హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాహినాయిత్ గంజ్, సుల్తాన్ బజార్ లో దాడులు జరిపి మొత్తం 13 మంది సభ్యుల ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వారిని మీడియా ముందు ప్రవేశపెడతామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News