: అత్యాచార బాధితురాలిని పరామర్శిస్తూ కంటతడి పెట్టిన వైసీపీ ఎంపీ


కర్నూలులో అత్యాచారానికి గురైన బాలికతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక కంటతడి పెట్టారు. సదరు బాధితురాలిని పరామర్శించిన ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార బాధితులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లే బాలికలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికను కర్నూలు ఎస్పీ కూడా పరామర్శించారు.

  • Loading...

More Telugu News