: పుష్కరాల్లో ఎంత మంది స్నానం చేశారో తెలుసా?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం ఫలించింది. గత 14న ప్రారంభమైన పుష్కరాలు తొలి వారం ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలో సుమారు 2.67 కోట్ల మంది స్నానమాచరించినట్టు ఏపీ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 1.86 కోట్ల మంది స్నానాలు చేయగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 80.70 లక్షల మంది స్నానాలు చేసినట్టు తెలిపింది. మరో నాలుగు రోజులు మిగిలి ఉండడంతో మూడు కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News