: రాష్ట్రం కోసం పోరాడండి... ఏపీ ఎంపీలకు రఘువీరా లేఖ


ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఏపీ ఎంపీలందరికీ కొద్దిసేపటి క్రితం లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి నిధులు తదితరాలు ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదని ఆయన ఆ లేఖలో ఎంపీలకు గుర్తు చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, విభజన చట్టం అమలు కోసం పోరు సాగించాలని ఆయన ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News