: బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం : కేంద్ర మంత్రి


బయ్యారం ఉక్కు కర్మాగారంపై రగులుతున్న వివాదంపై కేంద్రమంత్రి బలరాం నాయక్ స్పందించారు. కర్మాగారాన్ని బయ్యారంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను ఇప్పటికే కలిసి చర్చించినట్లు బలరాం నాయక్ తెలిపారు. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన విపక్షాలకు సూచించారు.

  • Loading...

More Telugu News