: రేపు పుష్కర స్నానం చేయనున్న గవర్నర్


రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రేపు గోదావరి నదిలో పుష్కర స్నానం చేయనున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, గోదావరిలో స్నానం ఆచరించనున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పర్యటనకు సంబంధించి తగు ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News