: విజయవాడలో నరరూప రాక్షసుడు... కొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం


ఏపీ రాజకీయ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకు, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తలను నిలువునా తగలబెట్టేందుకు ఓ దుర్మార్గుడు యత్నించాడు. ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పు పుట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితులను స్థానికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘాతుకానికి పాల్పడ్డ ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News