: కడప డీసీసీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి అరెస్ట్


కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సొసైటీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై ఇంతకుముందే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నిధుల దుర్వినియోగంలో బ్రహ్మానందరెడ్డికి కూడా పాత్ర ఉందని తేలడంతో కొద్దిసేపటి క్రితం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News