: ఎవరినోట విన్నా కాలికేయుడి 'కిలికిలి' డైలాగులే, ఏంటంటే..!
బంపర్ హిట్ చిత్రం 'బాహుబలి'లో నటుడు ప్రభాకర్ పోషించిన 'కాలికేయుడు' పాత్ర పలికే డైలాగులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. పిల్లలు, పెద్దలు సైతం కాలికేయుడి డైలాగులు వల్లె వేస్తూ, తమవైన కొత్త పదాలు సృష్టిస్తూ, వినూత్న భాషలో మాట్లాడుకొంటున్నారు. కాలికేయుడి డైలాగులు మీరూ ట్రై చేస్తారా? అవి ఏంటంటే... నిమ్మడ్డా... గోజ్రాస్ తెల్మి... ఆర్ధా భూస్.. క్ క్రాక్వికానా భుమ్లి... మొహినూజుకో... లియూహక్వే... ఉను కాష్టా... పీజ్రా... రూపువీమ్మిన్... బహత్తీ... జరత్రామ మహాష్ మాత్తీ... బ్రీంసా... ఇన్ కునూం... మిన్ మహాక్కి... చూహూ... చున్నమతాస్వీక్ డీ... థారా... ఘరాక్ష్... హూర్ర్.. ఆర్ర్... ఇవే కాలకేయుడు చెప్పే డైలాగులు. బాగున్నాయా?