: 'సంసద్ యాత్ర'కు బీజేపీ నేతల మద్దతు కోరిన టీజేఏసీ


ఈ నెల 29,30 తేదీల్లో ఢిల్లీలో చేపడుతున్న'సంసద్ యాత్ర'కు మద్దతు తెలిపాలని బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, సుష్మా స్వరాజ్ ను టీజేఏసీ కోరింది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ నేతలను జేఏసీ నేతలు కలిశారు. కాగా, రెండు రోజుల కిందటే సంసద్ యాత్రలో పాల్గొనాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆహ్వానించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ దేశ రాజధానిలో టీజేసీ ఈ యాత్ర నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News