: తెలంగాణలో మరో 21 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం


తెలంగాణలో మరో 21 మంది అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోంది. అమరవీరులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.2.1 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలోనూ పలువురు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News