: 50 దేశాల్లో విడుదలవుతున్న సల్మాన్ చిత్రం 'భజరంగీ భాయిజాన్'


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరీనాకపూర్ లు నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా రేపు విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, యూఏఈ, యూకేలలో దాదాపు 450 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తైవాన్, ట్యునీషియా, కొరియాల్లో కాస్త ఆలస్యంగా ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News