: నర్సాపురంలో బీజేపీ, టీడీపీ ఎంపీల పుష్కరస్నానం


పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో బీజేపీ, టీడీపీ ఎంపీలు గోకరాజు గంగరాజు, రామ్మోహన్ నాయుడులు గోదావరి పుష్కర స్నానాలు ఆచరించారు. వారితో పాటు కుటుంబసభ్యులు కూడా పుష్కర స్నానం చేశారు. మరోవైపు రాజోలు మండలం సోంపల్లిలో పుష్కరాలను వక్కలంక పీఠాధిపతి వాసుదేవానంద భారతి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News