: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత


ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథన్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వనాథన్ అక్కడే మరణించారు. దక్షిణ భారతంలో అన్ని భాషల చలన చిత్రాలకు స్వరాలందించిన విశ్వనాథన్ తెలుగులో 31 చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

  • Loading...

More Telugu News