: చంద్రబాబు గెస్ట్ హౌస్ కు 3 కోట్లతో సబ్ స్టేషన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కృష్ణా నది కరకట్టపై ఓ విశాలమైన ఇంటిని తీసుకుని గెస్ట్ హౌస్ గా మార్చుతున్నారు. ఈ అతిథి గృహం కోసం ప్రత్యేకంగా ఓ సబ్ స్టేషన్ ను నిర్మించనున్నట్టు విద్యుత్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జయభారత్ రావు తెలిపారు. దీనికోసం, రూ. 3 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికోసం ఎకరా స్థలం కూడా అవసరం అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News